Anchor Anasuya Bharadwaj Latest Family Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj : బికినీలో అనసూయ రచ్చ... స్విమ్మింగ్‌ ఫూల్‌ పిక్స్‌ వైరల్‌

May 21 2023 11:38 AM | Updated on May 21 2023 11:55 AM

Anasuya Bharadwaj latest Family Pics Goes Viral - Sakshi

గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంటుంది యాంకర్‌ అనసూయ. తనను ట్రోల్‌ చేసినా పట్టించుకోదు. పైగా ట్రోల్స్‌ మితిమీరితే గట్టి కౌంటర్‌ ఇస్తుంది కూడా. ఇది తన జీవితం అని.. తనకు నచ్చినట్లుగానే ఉంటానని తెగేసి చెబుతుంది. తనవి మాత్రమే కాదు ఫ్యామిలీ ఫోటోలను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది.

తాజాగా ఈ యాంకరమ్మ ఫ్యామిలీతో కలిసి సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లింది. స్విమ్మింగ్‌ ఫూల్‌లో భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేసింది. దానికి సబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో అనసూయ మొదటిసారి బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. సండే ఉదయం పూట హీట్ పెంచేదంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక అనసూయ కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం అనసూయ నటిగా జోరుమీదనే ఉందని చెప్పాలి. చివరిగా ‘మైఖేల్‘, ‘రంగమార్తండ’ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. మరిన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో పుష్ప 2 : దిరూల్‌, విమానం సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement