అక్షయ్‌ ‘బచ్చన్‌ పాండే’ విడుదల తేదీ ఖరారు

Akshay Kumar Bachchan Pandey Release On Republic Day 2022 - Sakshi

ముంబై: బాలీవుడ్‌ ‘ఖిలాడి’ అక్షయ్‌ కుమార్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బచ్చన్‌ పాండే’.  ఇటీవల షూటింగ్‌ను ప్రారంభించిన ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్‌ ఖరారు చేసింది. వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా(26 జనవరి 2022) బచ్చన్‌ పాండేను విడుదల చేయాలని నిర్ణయించినట్లు శనివారం ప్రకటించారు. ఫర్హాద్‌ సంజీ దర్శకత్వంలో సాజిద్‌ నదియాడ్‌ వాలా నిర్మిస్తున్న ఈ మూవీ అక్షయ్ లీడ్‌రోల్ పోషిస్తున్నారు. అలాగే కృతీ సనన్, జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌లు‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ‘బచ్చన్‌ పాండే’తో అక్షయ్‌ భయంకరమైన గ్యంగ్‌స్టర్‌గా భయపట్టనున్నాడు. 

(చదవండి: పాండే ప్రయాణం ప్రారంభం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top