'డకాయిట్‌' ఫైర్‌ గ్లింప్స్‌ విడుదల | Adivi Sesh's Dacoit Fire Movie Glimpse Out Now | Sakshi
Sakshi News home page

'డకాయిట్‌' ఫైర్‌ గ్లింప్స్‌ విడుదల

May 26 2025 11:33 AM | Updated on May 26 2025 11:42 AM

Adivi Sesh's Dacoit Fire Movie Glimpse Out Now

అడివి శేష్‌ కొత్త సినిమా ' డకాయిట్‌' నుంచి ఫైర్‌ గ్లింప్స్‌ను (Dacoit Fire Glimpse) మేకర్స్‌ విడుదల చేశారు. షానీల్‌ డియో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్‌ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్‌ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తుంది.  ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్‌’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నది ఆసక్తిగా ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement