Actress Pragathi Teenmar Dance Video Goes Viral On Social Media
Sakshi News home page

Pragathi: నడిరోడ్డుపై ప్రగతి తీన్మార్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Oct 28 2021 11:01 AM | Updated on Oct 28 2021 1:06 PM

Actress Pragathi Teenmar Dance Video Goes Viral On Social Media - Sakshi

Actress Pragathi Teenmar Dance Video Viral: నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి టాలీవుడ్‌లో మదర్‌ రోల్స్‌తో గుర్తింపు పొందింది. అయితే సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనే ఆమెకు ఫాలోయింగ్‌ ఎక్కువ. వర్కవుట్‌ వీడియోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈమె తాజాగా తీన్మార్‌ స్పెప్టులతో అదరగొట్టింది. నడిరోడ్డుపై డప్పు సౌండ్స్‌కి హుషారుగా స్టెప్పులేసింది. చదవండి: పుష్ప: థర్డ్‌ సింగిల్‌ 'సామీ సామీ' సాంగ్‌ రిలీజ్‌ 

దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేస్తూ..'ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అస్సలు మిస్‌ కావొద్దు. మీ పిచ్చిని బయటపెట్టాలి' అంటూ వీడియోనే షేర్‌ చేసింది.ప్రగతి డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 44 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ ఇలా తీన్మార్‌ స్టెప్పులతో ఇరగదీశారు అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

చదవండి: ముంబైలో కొత్త ఇల్లు కొన్న​ పూజా హెగ్డే
జార్జ్‌ ఎవరెస్ట్‌ను ఎక్కిన హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement