అమ్మది నెల్లూరు, ఆంధ్రా వంటకాలంటే చాలా ఇష్టం: తమిళ నటి | Actor Anu Hasan Says She Like Andhra Dishes | Sakshi
Sakshi News home page

ఆంధ్రా వంటకాలంటే ఇష్టం: తమిళ యాంకర్‌, నటి

Apr 24 2022 8:40 AM | Updated on Apr 24 2022 8:46 AM

Actor Anu Hasan Says She Like Andhra Dishes - Sakshi

సంప్రదాయ ఆంధ్రా వంటకాలంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ నటి అనుహాసన్‌ అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం చెన్నై ఆళ్వార్‌ పేట క్యాథడ్రల్‌ రోడ్డులో అమరావతి కాంప్లెక్స్‌లో సంప్రదాయ శాఖాహార వంటకాలతో కూడిన ఆంధ్రా టిఫిన్‌ రూమ్‌ను ఆమె ప్రారంభించారు.

సాక్షి, కొరుక్కుపేట: సంప్రదాయ ఆంధ్రా వంటకాలంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ నటి అనుహాసన్‌ అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం చెన్నై ఆళ్వార్‌ పేట క్యాథడ్రల్‌ రోడ్డులో అమరావతి కాంప్లెక్స్‌లో సంప్రదాయ శాఖాహార వంటకాలతో కూడిన ఆంధ్రా టిఫిన్‌ రూమ్‌ను ఆమె ప్రారంభించారు. తమ అమ్మది నెల్లూరు అని అందువల్ల మద్రాసులో ఉన్నప్పటికీ ఆంధ్రా వంటకాలు, ముఖ్యంగా గోంగుర పచ్చడి చాలా ఇష్టమని తెలిపారు. పూర్తిగా ఆంధ్రా రుచులతో దీనిని ప్రారంభించామని రెస్టారెంట్‌ నిర్వాహకురాలు నీనారెడ్డి అన్నారు.

చదవండి 👉 ఓటీటీలో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైంపాస్‌

Advertisement
 
Advertisement
Advertisement