– భార్గవ్ దేశ్‌పాండే, బీఆర్ఎస్ యువ నాయకుడు
శ్రీరాముని పాలనగా సాగిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి రావణాసురుడి మాదిరిగా రాక్షస పాలన సాగిస్తున్నారు. పుట్టిన బిడ్డ తండ్రి చేతిలో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నేతృత్వంలో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. రామ రాజ్యం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. దేవుడు, ధర్మం పేరిట స్థానిక ఎమ్మెల్యే రాక్షసుడి మాదిరిగా రాజ్యమేలుతున్నాడు. స్థానికంగా జోగు రామన్న, రాష్ట్రంలో కేటీఆర్‌లను గెలిపించుకొని కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలి.


