తాళ్లపేట గొడవలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

తాళ్లపేట గొడవలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్‌

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

దండేపల్లి: మండలంలోని తాళ్లపేటలో ఈనెల 18న బతుకమ్మ వేడుకల్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన రెండు వర్గాల నాయకులు గొడవపడిన విషయం తె లిసిందే. గొడవకు కారణమైన ఇరువర్గాలకు చెందిన సుమారు 21మందికి మంచిర్యాల డీసీపీ భా స్కర్‌, ఏసీపీ ప్రకాశ్‌ దండేపల్లి పోలీస్టేషన్‌లో శుక్రవారం కౌన్సిలింగ్‌ ఇచ్చారు. శాంతి భద్రతలకు వి ఘాతం కలిగించవద్దని సూచించారు. ఇకముందు ఎలాంటి వివాదాలకు పాల్పడకుండా ఉండేందుకు వారందరినీ మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి తీసుకెళ్లి ఆర్డీవో శ్రీనివాస్‌ ఎదుట బైండోవర్‌ చేశా రు. సీఐ రమణమూర్తి, ఎస్సై రాజవర్ధన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement