రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

బెల్లంపల్లి: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ సూచించారు. ఆదివారం బెల్లంపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఏరియాస్పత్రిని ఆకస్మీకంగా సందర్శించారు. ఆస్పత్రి పరిసరా లు పరిశీలించారు. రోగులతో మాట్లాడి సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సేవల కోసం ఎమర్జెన్సీ వార్డును నిరంతరం తెరిచి ఉంచాలని, కనీసం ఒక మెడికల్‌ డాక్టర్‌ విధిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement