సాగు సన్నద్ధతపైరేపు ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

సాగు సన్నద్ధతపైరేపు ఫోన్‌ ఇన్‌

Jun 8 2026 11:42 PM | Updated on Jun 8 2026 11:42 PM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో వ్యవసాయ అధికారులతో ‘సాక్షి’ బుధవారం ఫోన్‌ ఇన్‌ నిర్వహించనుంది. రైతుల సమస్యలు, సాగు సందేహాలపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సమాధానాలు ఇస్తారు. వాతావరణానికి అనుగుణంగా విత్తనాల ఎంపిక, సాగు ప్రణాళిక, ఎరువుల వినియోగం, పంట మార్పిడి తదితర సాగు సంబంధిత సందేహాలపై రైతులు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

సమయం:

బుధవారం ఉదయం 11గంటల నుంచి 12.30గంటలకు వరకు

సంపదించాల్సిన ఫోన్‌ నంబర్లు :

Advertisement
 
Advertisement
Advertisement