కేంద్రాల్లోనే పౌష్టికాహారం | - | Sakshi
Sakshi News home page

కేంద్రాల్లోనే పౌష్టికాహారం

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పౌష్టికాహారం అందించడంతో పాటు, ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మూడేళ్లు దాటిన చిన్నారులను సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

– రౌఫ్‌ఖాన్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement