ఆర్నెళ్లలోపు పనులన్నీ పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఆర్నెళ్లలోపు పనులన్నీ పూర్తి

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

మంచిర్యాల నగరంలోని మార్కెట్‌ ఏరియా, శ్రీనివాస టాకీస్‌ నుంచి రైల్వేస్టేషన్‌ రోడ్డు మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులన్నీ ఆరు నెలల్లోపు పూర్తి చేస్తాం. వర్షాలు పడక ముందే అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులను పూర్తి చేసి, మిగతా పనులను వర్షాలు తగ్గినప్పుడు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. వర్షాలతో పనులకు ఇబ్బంది లేకుండా, రోడ్డు పనులతో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూస్తాం.

– అన్వేష్‌, మంచిర్యాల మున్సిపల్‌

కార్పొరేషన్‌ కమిషనర్‌

Advertisement
 
Advertisement
Advertisement