గురుకులాల టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ | - | Sakshi
Sakshi News home page

గురుకులాల టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

మహబూబాబాదద్‌ అర్బన్‌: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో వివిధ గురుకులాల టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈమేరకు జిల్లా అధ్యక్షుడిగా సపావత్‌ వికాస్‌, ప్రధాన కార్యదర్శిగా జె.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షురాలిగా నాజియాతసీం, అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా ఎస్‌.లత, కార్యదర్శిగా పి.మౌనికను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుర్రం రమేశ్‌గౌడ్‌, నిర్మలానందం, కమటం నాగేశ్వర్‌రావు, పోనుగోటి విజయ్‌, సంజీవరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement