సమష్టి కృషితోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే అభివృద్ధి

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

సభ్యుల సమష్టి కృషి, క్రమశిక్షణ, అంకితభావం, నమ్మకంతోనే ముల్కనూరు సొసైటీ ఇంతటి అభివృద్ధి సాధించింది. రైతుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. రైతుకు విత్తనం నుంచి పంట మార్కెటింగ్‌ వరకు అన్ని దశల్లో అండగా ఉండేలా సేవలను విస్తరిస్తున్నాం. భవిష్యత్‌లోనూ రైతు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథ రెడ్డి కలలుగన్న రైతే రాజు నానుడిని నిజం చేస్తున్నాం.

– అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement