
దేవాదుల, సమ్మక్క బ్యారేజీని పరిశీలించిన మంత్రులు
ఏటూరునాగారం/
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం సందర్శించారు. ప్రాజెక్టులోని పలు దశల పనులను అధికారులు మంత్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో మంత్రులు మాట్లాడారు.

దేవాదుల, సమ్మక్క బ్యారేజీని పరిశీలించిన మంత్రులు