
‘రాఖీ’ రద్దీ
ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
రాఖీ పండుగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని తమ అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు వెళ్లే యువతులు, మహిళలతోపాటు, వారాంతపు సెలవుల నేపథ్యంలో ప్రయాణికులతో మానుకోట రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కిటకిటలాడాయి. సమయానికి బస్సులు, రైళ్లు రాకపోవడం.. వచ్చినా.. కిక్కిరిసి ఉండడంతో కాస్త ఇబ్బందిపడ్డారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రయాసకొర్చిమరీ.. తమ సోదరులను చేరుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్

‘రాఖీ’ రద్దీ

‘రాఖీ’ రద్దీ