ఆడపిల్లలైనా బాగా చదివిస్తా | - | Sakshi
Sakshi News home page

ఆడపిల్లలైనా బాగా చదివిస్తా

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

ఆడపిల్లలైనా బాగా చదివిస్తా

మాది కర్నూలు నగరంలోని బుధవారపేట. నా భార్య లక్ష్మి రెండో కాన్పులో ఆడబిడ్డను ప్రసవించింది. మూడేళ్ల క్రితం మొదటి కాన్పులోనూ ఆడపిల్లే పుట్టింది. అయినా ఇప్పుడు ఎలాంటి బాధ మాకు లేదు. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన వరమని భావిస్తాం. నేను బేకరిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా. అయినా సరే మా బిడ్డను ఎంతో బాగా పెంచాలని ఉంది. వారిని మంచి పాఠశాలలో చేర్పించి ఉన్నతంగా చదివించాలని ఆలోచన ఉంది. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ఇప్పటికే నా మదిలో ఉంది.

–ఏసేపు, బుధవారపేట, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement