శ్రీమఠంలో భాగవత ప్రవచనం | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో భాగవత ప్రవచనం

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

పాల్గొన్న భజన భక్తులు

మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలోని ఊంజల మండపంలో ఆదివారం భాగవత ప్రవచనం ప్రారంభమైంది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పీఠాధిపతి మట్లాడుతూ భక్తులందరూ భాగవత ప్రవచానాలను పిల్లలకు బోధించాలన్నారు. వీలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో చదివించాలన్నారు. ప్రోష్టపది భాగవత ప్రవచనంను భక్తులకు డాక్టర్‌ ఎన్‌.వాదిరాజాచార్‌ విద్‌ వినిపించారు. కాటుకుక్కె భజన చారిటబుల్‌ సభ్యులు పాల్గొనగా.. మొత్తం 600 మంది భజన పాటలతో భక్తిపారవశ్యంతో మునిగితేలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement