క్లోజ్‌ చేస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

క్లోజ్‌ చేస్తున్నాం..

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

క్లోజ్‌ చేస్తున్నాం..

క్లోజ్‌ చేస్తున్నాం..

క్లోజ్‌ చేస్తున్నాం..

ఉపాధి హామీ కొత్త చట్టం నిబంధనల ప్రకారం జిల్లాలో ఉన్న పెండింగ్‌ పనులను క్లోజ్‌ చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం. క్లోజింగ్‌ ప్రక్రియలో రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. సీసీ రోడ్ల పెండింగ్‌ పనులను క్లోజ్‌ చేయడంలో పంచాయతీరాజ్‌ శాఖ కూడా వేగం పెంచితే సమస్య పరిష్కారమవుతుంది. మార్చి 31వ తేదీ కల్లా ఈ ఏడాది టార్గెట్‌ పనిదినాలు, అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనిచేస్తున్నాం.

– అరవపల్లి రాము,

డ్వామా పీడీ, ఎన్టీఆర్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement