కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.3207 టీఎంసీలు.
విజయవాడ: దుర్గాఘాట్‌లో పూడికతీత పనులను గురువారం చేపట్టారు. సోమవారం నుంచి భక్తులను పుణ్యస్నానాలకు అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్న దానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు.
7
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


