గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు | - | Sakshi
Sakshi News home page

గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు

Aug 8 2025 7:11 AM | Updated on Aug 8 2025 7:11 AM

గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు

గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు

నాకు, నా కుటుంబసభ్యులకు కలిపి సుమారు 30 ఎకరాలు వరకు ఉంది. ఇప్పటికే ఒకసారి పంట ఎండి పోయింది. ప్రస్తుతం నీరు వస్తుంది. ఈ సమయంలో యూరియా వేయాలి. కనీసం ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా యూరియా వచ్చిందన్నారు. ముందుగా బుక్‌ చేసుకున్నా కూడా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. అధికారులు స్పందించి యూరియా అందించేలా చూడాలి.

-పుట్టి వెంకమ్మ, మాజీ సర్పంచు, రైతు,

మర్రిగుంట, చేవేండ్ర పంచాయతీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement