జాతీయస్థాయికి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయికి ఎంపిక

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

రెబ్బెన: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో జరగనున్న 72వ సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.తిరుపతి తెలిపారు. ఈ నెల 27 నుంచి 30 వ రకు జరిగే ఈ పోటీలో తెలంగాణ రాష్ట్ర పురుషుల జట్టుకు సూర్యకుమార్‌, మహిళల జట్టు కు అంజలి ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఉ మ్మడి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.నారా యణరెడ్డి, బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శులు వెంకటేశ్వర్లు, హరి లాల్‌, భాస్కర్‌, గౌరవ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement