విద్యార్థి కేంద్రిత బోధన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి కేంద్రిత బోధన

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

సింగపూర్‌లో విద్యార్థి కేంద్రిత బోధన ఉంటుంది. టీచర్‌ కేవలం సమాచారం అందించే వ్యక్తిలా కాకుండా విద్యార్థులు స్వయంగా ఆలోచించేలా, ప్రశ్నించేలా, స్వయంగా నేర్చుకునేలా మార్గనిర్దేశం చేస్తారు. పుస్తకాల ద్వారా కాకుండా ప్రయోగాలు, ప్రాజెక్టుల ద్వారా నేర్పిస్తారు. ఆసక్తితో నేర్చుకునే వాతావరణం కల్పించి డిజిటల్‌ బోధన చేస్తున్నారు. విద్యార్థి ఏ అంశంలో వెనుకబడ్డాడు? తదుపరి ఏ సహయం అవసరం? అనే విషయాలపై ప్రధాన దృష్టి సారిస్తారు. సింగపూర్‌ విద్యావిధానంలో చూసిన ప్రతీ విధానాన్ని మా పాఠశాల విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మార్చి అమలు చేస్తాను. – లావణ్య, రెబ్బెన ప్రాథమిక పాఠశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement