నేను రాసిన కవిత | - | Sakshi
Sakshi News home page

నేను రాసిన కవిత

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

భయపడకు నేస్తం!

బతుకు ఒకదారి

ప్రయత్నం చూపును రహదారి

అడ్డు గోడలుంటాయి మరి

చూసుకుని పోవాలి సరాసరి

కష్టాలు వస్తేనేం భయపడకు నేస్తమా అధిగమిస్తేనే పోగలం ముందుకు భాగ్యమున్నప్పుడు

ఎగిరిపడకు గర్వాన్ని అణచుకుంటే

గెలుపు నీదే సుమా!

– జె.భానుప్రకాష్‌, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,

సత్తుపల్లి

– సత్తుపల్లి టౌన్‌

అపదలో ఉన్న వారికి సాయం చేయి

బాధలో ఉన్న వారికి సంతోషాన్ని కలగజేయి..

మనిషి బతుకన్నాక మంచిని చేయి

మూర్ఖత్వం నీకు ససేమిరా వలదోయి..

Advertisement
 
Advertisement
Advertisement