ప్రమాణాలపై ప్రభావం | - | Sakshi
Sakshi News home page

ప్రమాణాలపై ప్రభావం

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

ప్రమాణాలపై ప్రభావం నిరంతర సాధన అవసరం ●

చేతిరాత శారీరక, మానసిక శ్రమతో కూడినదే అయినా విద్యార్థి మనో వికాసానికి దోహదపడుతుంది. కానీ నేటితరం పిల్లలు చదువుపై చూపిస్తున్న శ్రద్ధ రాతపై చూపడం లేదు. పిల్ల ల్లో చేతిరాతలో నైపుణ్యం తగ్గితే విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతుంది. – చిన్నప్పయ్య, ప్రిన్సిపాల్‌,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇల్లెందు

నిరంతర సాధన చేతిరాతను మెరుగుపర్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతీ విద్యార్థి ప్రాథమిక చదువు పూర్తయ్యే వరకు ఫోర్‌ రూల్‌, సింగిల్‌ రూల్‌ నోట్‌బుక్స్‌ సొంతంగా నిర్వహించుకోవాలి. సెలవుల్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే సత్ఫలితాలు అందుకోవచ్చు.

– బాలు, ఉపాధ్యాయుడు,

మర్రిగూడెం, ఇల్లెందు మండలం

Advertisement
 
Advertisement
Advertisement