ఎప్‌సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంజనీరింగ్, ఇతర విభాగాల్లో ఏ.శిశిర్ సాయి రాష్ట్ర స్థాయి 39వ ర్యాంక్ సాధించగా, ఎస్‌ఎస్.లక్ష్మి 77, ఎస్.గిరీశ్వర్‌రెడ్డి 213, జేఎల్‌ఎస్.మైత్రేయి 330, ఈ.హర్షిత్ 364, ఏ.మోక్షితసాయి 464, జె.చరణ్‌తేజ్ 549, ఎం.సాయి సాత్విక 604, ఆర్.మేదిని 1,165, జి.ప్రహర్ష 1,431, కె.భరత్ కుమార్ 1,508, పి.కావేరి 1,547, ఎం.జశ్వంత్‌సాయి 1,560, ఎస్.డీ.సామ్యా సమర్ 1,595, పి.హర్షవర్థన్ 1,631, పి.జశ్వంత్‌కుమార్ 1,740, ఎం.వెంకటేశ్వర్లు 1,896వ ర్యాంక్‌లు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు.


