అంబరమంటిన దసరా సరదా | - | Sakshi
Sakshi News home page

అంబరమంటిన దసరా సరదా

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

మైసూరు: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా మహోత్సవం సమీపిస్తుండడంతో జంబూసవారీ ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే అన్ని దశల సాధనలను దసరా గజబృందం పూర్తి చేసుకుంది. ఆదివారం గజ బృందం తుది దఫా తాలీమును సాగించాయి. అక్టోబర్‌ 21న విజయదశమి రోజున సాగే జంబూసవారీకి తగినట్లు శిక్షణ నిర్వహించారు. అంబా విలాస్‌ ప్యాలెస్‌ ఆవరణలో వేదికపై ఉండే అతిథులకు గజరాజులు నమస్కారాలు పెడుతూ ముందుకు సాగాయి. కెప్టెన్‌ ప్రశాంత్‌ నేతృత్వంలో ఏనుగులు పాల్గొన్నాయి.

పతాకస్థాయికి దశమి సంబరాలు

వైవిధ్య వినోదాలతో కనువిందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement