కొత్త అనుభూతి | - | Sakshi
Sakshi News home page

కొత్త అనుభూతి

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

మేము ఇప్పటివరకు ఎన్నో నేషనల్స్‌, స్టేట్‌ లెవెల్‌ పోటీల్లో పాల్గొన్నాం. కానీ, మైదానంలోకి రాగానే అక్కయ్యలు, అమ్మలు బొట్టు పెట్టి, గులాబీ పూలు ఇచ్చి ఆత్మీయంగా ఆహ్వానించడం మా జీవితంలోనే మొదటిసారి చూస్తున్నాము. ఇది చూసి మాకు కళ్లు చెమర్చాయి. వేములవాడ ఆతిథ్యం ఎప్పటికీ మరచిపోం.

– లహరి, శ్రీవిద్య, రాజన్న సిరిసిల్ల జట్టు

ధైర్యం, ఉత్సాహం నింపారు

మ్యాచ్‌ ఉందంటే కాస్త ఒత్తిడి, భయం ఉంటాయి. ఇక్కడి నిర్వాహకులు కల్పించిన ఈ వాతావరణం మాలోని ఒత్తిడినంతా పోగొట్టింది. సొంత ఊరు, కుటుంబ సభ్యుల మధ్య ఆడుతున్నట్లే అనిపిస్తోంది. ఈ గౌరవం మాలో మరింత గెలవా లనే పట్టుదల, కొత్త ఉత్సాహాన్ని నింపింది.

– శాన్వీ, తన్వీ, యశస్విని, జగిత్యాల జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement