గరిష్టం/కనిష్టం
27.0/24.0
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026
7
కుజదోష నివారణ పూజలు
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగనంలోని యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలను ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లో జరిగే నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2026కు ఎంపికయ్యారు.


