తెలుగు అంకెల దండ | - | Sakshi
Sakshi News home page

తెలుగు అంకెల దండ

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

తెలుగు అంకెల దండ

1=1 ఒకటి

10¹ = 10 పది

10² = 100 వంద

10³ = 1000 వేయి

104 = 10000 పదివేలు

105 = 100000 లక్ష

106 = 1000000 పది లక్షలు

107 = 10000000 కోటి

108 = 100000000 పది కోట్లు

109 = 1000000000 వంద కోట్లు

1010 = 10000000000 అర్భుదం

10¹¹ = 100000000000 న్యర్భుదం

10¹² = 1000000000000 ఖర్వం

10¹³ = 10000000000000 మహా ఖర్వం

1014 = 100000000000000 పద్మం

1015 = 1000000000000000 మహాపద్మం

1016 = 10000000000000000 క్షోని

1017 = 100000000000000000 మహాక్షోనీ

1018 = 1000000000000000000 శంఖం

1019 = 10000000000000000000 మహా శంఖం

1020 = 100000000000000000000 క్షితి

10²¹ = 1000000000000000000000 మహా క్షితి

10²² = 10000000000000000000000 క్షోభం

10²³ = 100000000000000000000000 మహాక్షోభం

ఇలా సున్నాలు చేర్చుతూ పోతే

1024 = నిధి

1025 = మహానిధి

1026 = పరకం

1027 = పరార్థం

1028 = అనంతం

1029 = సాగరం

1030 = అవ్యయం

10³¹ = అమృతం

10³² = ఆచింత్యం

10³³ = అమేయం

1034 = భూరి

1035 = మహాభూరి

10366 = పద్మం

1037 = మహాపద్మం

1038 = ఖర్వం

1039 = మహాఖర్వం

1040= శంఖం

ఇలా పేర్లు ఉన్నాయి.ఒక సారి రాసి గుర్తుంచుకోండి పిల్లలు.

గడప రఘుపతిరావు.

ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు.

గ్రా: మర్రిగడ్డ, మండలం: చందుర్తి,

జిల్లా: రాజన్న సిరిసిల్ల, 9963499282

Advertisement
 
Advertisement
Advertisement