క్రమశిక్షణ అలవడుతుంది | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ అలవడుతుంది

Jun 1 2026 7:11 AM | Updated on Jun 1 2026 7:11 AM

క్రమశిక్షణ అలవడుతుంది

పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని ప్రోత్సహిస్తే వారిలో ఫిట్‌నెస్‌ పెరుగుతుంది. ఆటగాళ్లుగా క్రీడాస్ఫూర్తి పెరిగి చదువుల్లోనూ రాణిస్తారు. క్రమశిక్షణ గల జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. క్రికెట్‌ నేర్చుకుంటున్న పిల్లల్లో ఆన్‌లైన్‌ గేమ్స్‌, ఫోన్‌ ఫోబియా తగ్గిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడాసక్తిని గమనించి వారికి సరైన శిక్షణ ఇప్పించాలి. జిల్లాలో చాలామంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించారు. – దొబ్బల ప్రేమ్‌కుమార్‌, ఫిట్‌నెస్‌ కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement