మా ఊరులో ఇలాంటి అవకాశాలు తక్కువ. ఇక్కడ చదువుతోపాటు ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తున్నరు. పెద్దయ్యాక నేను ఏం కావాలనే నా లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుంది.
– రక్షిత, కుక్కలగూడూరు
అందరి ముందు మాట్లాడాలంటే భయపడేదాన్ని. ప్రతిరోజూ ప్రసంగాలు, గ్రూప్ డిస్కషన్స్‌తో ధైర్యంగా మాట్లాడుతున్న. నా మీద నాకు నమ్మకం బాగా పెరిగింది.
– సాహితి, గాంధీపార్కు పాఠశాల
మా స్కూల్లో కంప్యూటర్లను దగ్గరగా చూసే అవకాశం తక్కువ. ఇక్కడ కంప్యూటర్ ప్రాథమిక అంశాలు నేర్పిస్తున్నరు. ఇంజినీర్ కావాలనే ఆసక్తి మరింత పెరిగింది.
– అక్షర, మేడిపల్లి


