నోరూరించే రంజాన్‌ రుచులు | - | Sakshi
Sakshi News home page

నోరూరించే రంజాన్‌ రుచులు

Mar 2 2026 7:33 AM | Updated on Mar 2 2026 7:33 AM

నోరూర

నోరూరించే రంజాన్‌ రుచులు

నోరూరించే రంజాన్‌ రుచులు

చికెన్‌, మటన్‌ హలీం

విక్రయానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల చికెన్‌ వంటకాలు

డబుల్‌ కా మీటా

ఘుమఘమలాడుతున్న గులాబ్‌ జామ్‌

నగర ప్రజలను రంజాన్‌ రుచులు నోరూరిస్తున్నాయి. రంజాన్‌ మాసం వచ్చిందంటే ప్రధాన వీధుల్లో, కూడళ్లలో ఎక్కడ చూసినా వివిధ రకాల వంటకాలతో స్టాల్స్‌ సందడిగా మారుతున్నాయి. సాయంత్రం అయిదంటే చాలు వివిధ రకాల వంటకాల ఘుమఘుమలు సిటీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. రంజాన్‌ మాసం ప్రారంభం కావడంతో నగరంలోని మంకమ్మతోట, రాజీవ్‌చౌక్‌, నాకా చౌరస్తాతో పాటు పలు చోట్ల స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. హలీం, చికెన్‌, మటన్‌ వంటకాలతో పాటు వివిధ రకాల స్వీట్లు అందుబాటులో ఉంచారు. కేవలం రంజాన్‌ మాసంలోనే దొరికే ఈ రుచుల కోసం నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగుతుండగా ఆయా వంటకాలను రుచిచూసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చికెన్‌ మటన్‌ హలీం.. చికెన్‌ వంటకాలను ఎక్కువగా ఆస్వాదిస్తుండగా..

గతేడాది కన్నా ఈసారి ధరలు కాస్త పెరగగా.. అమ్మకాలు బాగున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

నోరూరించే రంజాన్‌ రుచులు1
1/8

నోరూరించే రంజాన్‌ రుచులు

నోరూరించే రంజాన్‌ రుచులు2
2/8

నోరూరించే రంజాన్‌ రుచులు

నోరూరించే రంజాన్‌ రుచులు3
3/8

నోరూరించే రంజాన్‌ రుచులు

నోరూరించే రంజాన్‌ రుచులు4
4/8

నోరూరించే రంజాన్‌ రుచులు

నోరూరించే రంజాన్‌ రుచులు5
5/8

నోరూరించే రంజాన్‌ రుచులు

నోరూరించే రంజాన్‌ రుచులు6
6/8

నోరూరించే రంజాన్‌ రుచులు

నోరూరించే రంజాన్‌ రుచులు7
7/8

నోరూరించే రంజాన్‌ రుచులు

నోరూరించే రంజాన్‌ రుచులు8
8/8

నోరూరించే రంజాన్‌ రుచులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement