జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Feb 21 2026 7:05 AM | Updated on Feb 21 2026 7:05 AM

జగిత్

జగిత్యాల

జగిత్యాల: జిల్లా కేంద్రంలో యావర్‌రోడ్డు విస్తరణకు నోచుకోక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్యగా ఉంది.

● శానిటేషన్‌ అస్థవ్యస్థంగా మారింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రెయినేజీలు తీయక, మరమ్మతు చేయకరోడ్లన్నీ మురికినీటితో నిండిపోతున్నాయి.

● పట్టణంలో కుక్కలు, కోతుల బెడద అధికంగా ఉంది.

● డంప్‌యార్డులో రోజూ 50 మెట్రిక్‌ టన్నుల చెత్త పోయడంతో సెగ్రిగేషన్‌ లేక మంటలు అంటుకుంటూ కాలుష్యంగా మారుతోంది.

● సమీకృత మార్కెట్‌ అసంపూర్తిగా ఉంది. వినియోగంలోకి తేవాలి.

● ఖాళీ స్థలాలు దోమలకు నిలయంగా మారాయి. ఖాళీ ఫ్లాట్లు పిచ్చిమొక్కలతో నిండిపోయి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

● తాగునీటి పైప్‌లైన్‌ పురాతనమైనవి కావడంతో ఎక్కడ పడితే అక్కడ నీరు వృథాగా పోతోంది.

జగిత్యాల1
1/1

జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement