జమ్మికుంట | - | Sakshi
Sakshi News home page

జమ్మికుంట

Feb 21 2026 7:05 AM | Updated on Feb 21 2026 7:05 AM

జమ్మి

జమ్మికుంట

జమ్మికుంట: 6వ వార్డు హౌజింగ్‌బోర్డు నుంచి 8,22,12,24 వార్డుల మీదుగా వరదకాలువ నిర్మించాల్సి ఉంది. ఏళ్లకాలంగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.

● పాత వ్యవసాయ మార్కెట్‌ వద్ద వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌కు 2021లో రూ.4.50 కోట్లతో శంకుస్థాపన చేశారు. కూరగాయల మార్కెట్‌ పూర్తయ్యింది. నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం అసంపూర్తిగా ఉంది.

● ధర్మారంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, మెయిన్‌రోడ్డుకు వరద, డ్రైనేజీ కాలువ నిర్మించాలి.

● దుబ్బమల్లికార్జున ఆలయం వెళ్లేదారిలో బీటీరోడ్డు వేయాలని భక్తులు కోరుతున్నారు.

● కొత్తపల్లి, రామన్నపల్లి 3వ వార్డులో డ్రైనేజీ,రోడ్లు, బీడీకాలనీలో తాగునీటి, డ్రైనేజీ, విద్యుత్‌ సరఫరా పనులు చేయాల్సి ఉంది.

● కొత్తపల్లి 17వ వార్డులో రైల్వేట్రాక్‌ ద్వారా వరద నీరు నిలుస్తోంది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తిచేయాలి.

● రైల్వేస్టేషన్‌ నుంచి కొత్తపల్లికి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 3వ వార్డులో శ్మశానవాటిక నిర్మించాలి.

జమ్మికుంట1
1/1

జమ్మికుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement