పెద్దపల్లి
పెద్దపల్లిరూరల్: శివారు ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, రహదారులు, డ్రైనేజీలు అభివృద్ధికి నోచలేదు.
● తాగునీటిని సరఫరా చేసే పైప్‌లైన్ పగలకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టాలి.
● శివారు ప్రాంతాల్లో డ్రైనేజీలు లేక ఖాళీ ప్లాట్లలోకి మురుగునీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయి.
● చందపల్లి ప్రాంతంలోని షాదీఖానా వృథాగాఉండి చెత్తాచెదారంతో నిండిపోయింది.
● చీకురాయి రోడ్డులో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, కంకర రోడ్డు కష్టాలు తీర్చాలి.
● చందర్‌కాకనగర్‌లోని చిల్డ్రన్స్ పార్క్‌ను వినియోగంలోకి తీసుకొచ్చి ఆహ్లాదం పంచాలి.
● మినీ ట్యాంక్‌బండ్‌పై వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
● ప్రధాన కూడళ్ల విస్తరణ, ఆహ్లాదం పంచేలా సుందరీకరించాలి.
పెద్దపల్లి


