పేదలు నివాసం ఉండటానికి వీలు లేకుండా చేయడానికే మా స్థలాల్లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే పరిశ్రమకు అనుమతి ఇచ్చారు. 2,300 మంది ఒకేచోట ఇళ్లు నిర్మించుకుంటే అదో ఊరుగా మారుతుంది. దాంతో జగన్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ పని చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తాం.
– లయిశెట్టి అమ్మోజీ,
మర్లావ, పెద్దాపురం మండలం
పరిశ్రమను తొలగించాలి
మా స్థలాల వద్ద ఏర్పాటు చేస్తున్న చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి పరిశ్రమను వెంటనే తొలగించాలి. ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలి.
– సీత, బి.తాటిపర్తి, పెద్దాపురం మండలం


