ధర్మం కాదు | - | Sakshi
Sakshi News home page

ధర్మం కాదు

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

20 నుంచి 30 ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న వారిపై టెట్‌ కత్తి వేలాడదీయడం ధర్మం కాదు. 2010 ముందు ఇన్‌ సర్వీస్‌లో ఉన్నవారు పరీక్ష రాయాలన్న నిబంధనపై పార్లమెంట్‌ పునఃసమీక్షించాలి.

– రాయుడు శ్రీనివాస్‌,

జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్‌

కొత్తగా అర్హత పరీక్ష ఏమిటి?

అన్ని అర్హతలూ గుర్తించే కదా ఆనాడు ఉపాధ్యాయ ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా అర్హత పరీక్ష ఏమిటి? దీని నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందే.

– సరిదే సత్య పల్లంరాజు,

ఎస్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,

అమలాపురం

పదోన్నతులకు టెట్‌తో మెలిక సరికాదు

ఉపాధ్యాయుల పదోన్నతులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్లకు టెట్‌తో మెలిక పెట్టడం సరికాదు. విద్యా సంస్కరణలు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయి.

– దీపాటి సురేష్‌బాబు,

జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ

Advertisement
 
Advertisement
Advertisement