ఫ బొప్పాయి.. గొప్పోయి.. | - | Sakshi
Sakshi News home page

ఫ బొప్పాయి.. గొప్పోయి..

Jan 14 2026 10:03 AM | Updated on Jan 14 2026 10:03 AM

ఫ బొప్పాయి.. గొప్పోయి..

ఫ బొప్పాయి.. గొప్పోయి..

పది తలలు అనగానే మనకు లంకాధిపతి రావణాసురుడు గుర్తుకువస్తాడు. అయితే కాజులూరు మండలం మొగలిపాలెంలో ఒక బొప్పాయి చెట్టు ఆయనకు పోటీగా పది తలలు వేసింది. చింతా వీర వెంకట సత్యనారాయణరెడ్డి పెరటిలో ఉన్న చెట్టును అందరూ వింతగా చూస్తున్నారు. ఈ చెట్టు మొదట్లో ఒక్క తలతోనే మొలచిందని క్రమేపి పది తలలు వచ్చాయని ఆయన చెబుతున్నారు. ఇంటిలోని చెత్త, సేంద్రియ ఎరువులను వినియోగించుకుని, పెద్ద పెద్ద కాయలు కాస్తోందన్నారు.

– కాజులూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement