తక్కువ ధరకు అమ్ముతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకు అమ్ముతున్నాం..

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

తక్కు

తక్కువ ధరకు అమ్ముతున్నాం..

తక్కువ ధరకు అమ్ముతున్నాం.. మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి.. వ్యాపారులు ముందుకురావాలి..

ఎండుమిర్చి పంటకు ఏటా పెట్టుబడి పెరుగుతోంది. మూడేళ్ల నుంచి దిగుబడులు చాలావరకు తగ్గాయి. ఇక్కడ మార్కెట్‌ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లలేక తక్కువ ధరకు అమ్ముతున్నాం.

– చిన్న బీసన్న, మిర్చి రైతు, అమరవాయి, మల్దకల్‌ మండలం

ఏటా ఎండుమిర్చి సాగు చేస్తాను. మూడేళ్ల నుంచి పెద్దగా ధరలు రాలేదు. ఈ ఏడాది ధరలు బాగా ఉన్నా, పంటకు షిల్ట్‌ వచ్చి దిగుబడులు తగ్గాయి. జిల్లాలో మార్కెట్‌ సౌకర్యం లేకపోవడం వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఇకనైనా మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.

– శాంతన్న, మిర్చి రైతు,

చెన్నిపాడు, మానవపాడు మండలం

జిల్లాలో ఏటా వేల ఎకరాల్లో ఎండుమిర్చి సాగు అవుతోంది. రైతులు ఎండుమిర్చి విక్రయించేందుకు అవసరమైన సదుపాయాలు, వసతులు కల్పిస్తాం. అయితే వ్యాపారులు ముందుకు రావాలి. జిల్లాలోని యార్డుల్లో ఎండుమిర్చి కొనుగోళ్లు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటాం.

– పుష్ప, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

తక్కువ ధరకు అమ్ముతున్నాం.. 
1
1/2

తక్కువ ధరకు అమ్ముతున్నాం..

తక్కువ ధరకు అమ్ముతున్నాం.. 
2
2/2

తక్కువ ధరకు అమ్ముతున్నాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement