
ఆదేశాలు వస్తే దరఖాస్తులు స్వీకరిస్తాం
మద్యం దుకాణాల పాత లైసెన్స్ గడువు నాలుగు నెలలు ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగా కోడ్ వస్తే ఎలాంటి టెండర్ల నిర్వహణ ఉండదని భావించి మద్యం దుకాణాల కోసం ముందస్తు టెండర్ల చేపట్టే అవకాశం ఉంది. జిల్లాలోని దుకాణాలు, అన్ని అంశాలపై నివేదికలను ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే దరఖాస్తుల స్వీకరణ చేపడ్తాం.
– గణపతిరెడ్డి, ఎకై ్సజ్ సీఐ, గద్వాల
●