ఫోన్‌ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652 | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652

Published Fri, Mar 21 2025 12:58 AM | Last Updated on Fri, Mar 21 2025 12:53 AM

సమయం : శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు..

గద్వాల: జిల్లాలో పుర పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అఽధికారిగా అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌) నర్సింగ్‌రావుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసుకునేందుకు శనివారం ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తుంది.

రేపు మున్సిపల్‌ ప్రత్యేక అధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

ఫోన్‌ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652 1
1/1

ఫోన్‌ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement