రెండు ఎకరాల్లో వరి సాగు చేశా ను. సుమారు రూ.50 వేల పెట్టుబడి పెట్టగా 80 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రైవేటు మార్కెట్‌కు ధా న్యం తీసుకురాగా క్వింటాల్‌కు రూ.2,300 ధర పలి కింది. పెట్టుబడితో పోలిస్తే ధర బాగానే వచ్చింది.
నాలుగు ఎకరాల రెండు గుంటల్లో సన్న వరి సాగు చేస్తే 150 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.3,000 ధర లభించింది. ఇంత మంచి ధర వస్తుందని ఊహించలేదు.
– వాంకుడు యాద, రైతు, చింతబావి తండా
●
– భూపాల్‌రెడ్డి, బండ్లగూడెం, లింగాలఘణపురం


