
జనగామ
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 202
సివిల్స్‌లో మెరిశారు..
9
● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురి ఎంపిక
● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్‌వాసే
● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు
● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు
● ఐఏఎస్ కావాలని లక్ష్యంతోనే ముందుకు..
● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న
855వ ర్యాంకర్ జితేందర్ నాయక్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటిర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకులు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్‌వర్క్
– వివరాలు 10లోu

జనగామ

జనగామ

జనగామ