28.0/18.0
గరిష్టం/కనిష్టం
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
7
భోపాల్‌లో ఒగ్గుడోలు ప్రదర్శన
గొల్లపల్లి: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మండలంలోని ఆత్మకూరుకు చెందిన దికొండ రాజుమల్లు ఒగ్గుడోలు కళాబృందం అద్భుత ప్రదర్శన కనబరించింది.
నృసింహాలయంలో భక్తుల రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం ఒక్కరోజే వివిధ సేవల కింద రూ.2,25,034 ఆదాయం సమకూరిందని ఈవో శ్రీనివాస్ తెలిపారు.


