జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

28.0/16.0
శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

7

గరిష్టం/కనిష్టం

సంకష్టహర చతుర్థి పూజలు

జగిత్యాలరూరల్‌: సహస్ర లింగాలాలయంలో సంకష్ట హర చతుర్థి పూజలు చేశారు. మహాగణపతికి అభిషేకాలు చేశారు. ఆలయ ఫౌండర్‌ నలమాసు గంగాధర్‌, భక్తులు పాల్గొన్నారు.

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. చలిగాలులు కొనసాగుతాయి.

మహాగణపతికి పూజలు

ధర్మపురి: శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహాగణపతికి సంకటహర చతుర్థి నిర్వహించారు. పాలెపు ప్రవీణ్‌కుమార్‌ అభిషేకం, హారతి మంత్రపుష్పం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement