మంత్రికి విన్నవించాం | - | Sakshi
Sakshi News home page

మంత్రికి విన్నవించాం

Oct 24 2026 12:22 AM | Updated on Oct 24 2026 12:22 AM

మంత్రికి విన్నవించాం కేంద్రాల ద్వారా రైతులకు సేవలు

రెండేళ్లయినా జగిత్యాల జిల్లాకు మంజూరైన రైతు విజ్ఞాన కేంద్రానికి స్థలం లేదు. ఇటీవల ఈ కేంద్రాన్ని ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని రైతులందరం విన్నవించాం. వెంటనే మంత్రి, జగిత్యాల ఆర్డీవోతో మాట్లాడి స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. త్వరలో ఏర్పాటు అవుతుందని ఆశిస్తున్నాం.

– వేముల విక్రమ్‌రెడ్డి, ధర్మపురి మండలం

రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు అందించే సేవలను విస్తృతం చేశాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకవస్తే వెంటనే పొలాలను సందర్శిస్తాం. స్థలం కేటాయింపు జరిగే వరకు రైతుల పొలాల్లోనే ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం.

– డాక్టర్‌ తిరుపతి, రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement