జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

8లోu

33.0/22.0

7

గరిష్టం/కనిష్టం

చేపపిల్లల పంపిణీపై సందిగ్ధం

చేపల పెంపకంపై సందిగ్ధం కొనసాగుతోంది. అక్టోబర్‌ మూడో వారం దాటినా చెరువుల్లో మీనం పడకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల పుణ్యస్నానం

ధర్మపురి: ధర్మపురి గోదావరినదిలో శుక్రవారం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ, గౌరమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయాల్లో స్వామివారలను దర్శించుకున్నారు.

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.

శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement