గరుడవాహనంపై శ్రీనివాసుడు | - | Sakshi
Sakshi News home page

గరుడవాహనంపై శ్రీనివాసుడు

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

కోరుట్ల

పట్టణంలోని పురాతన శ్రీవేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం నివాసుడు భూదేవీ, శ్రీదేవీ సమేతంగా గరత్మంతునిపై పట్టణ వీధుల్లో ఊరేగారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధ్యక్షుడు యతిరాజం నర్సయ్య, ఈవో విక్రం,

ధర్మకర్తలు పాల్గొన్నారు.

– కోరుట్ల

భవానీ..

విభిన్న

రూపిణీ

జిల్లాలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తున్నారు. శుక్రవారం కాత్యాయినీ, సరస్వతిదేవి, అన్నపూర్ణదేవి రూపాల్లో అలంకరించగా భక్తులు కుంకుమపూజలు చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. – ధర్మపురి/రాయికల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement