19 ఏళ్ల వైష్ణవి యూట్యూబర్. సోషల్ మీడియాలో ఫేమస్. వైష్ణవిని సోషల్ మీడియాలో చూసి మనసు పారేసుకున్న హరిబాబు.. ఆమెనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం దంపతుల మధ్య విభేదాలు చెలరేగి వైష్ణవి హత్యకు దారితీసింది. వైష్ణవి హత్యపై పగపెంచుకున్న ఆమె సోదరుడు సంతోష్ సోషల్‌మీడియా వేదికగా హరిబాబును చంపుతానని ప్రతినబూనాడు. అన్నట్లుగానే హత్య చేసి, తానే చంపానంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఒక ప్రాణం తీసి నెటిజన్ల నుంచి మద్దతు కోరడం సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ ఉదంతం వైష్ణవి–హరిబాబుల ప్రాణాలు పోవడంతోపాటు సంతోష్‌ను జైలు పాలుజేసింది.
● గుర్తింపు కోసం హద్దులు దాటుతున్న కంటెంట్ ● వైష్ణవి భర్త హరిబాబు హత్య అనంతరం నిందితుడి వీడియో ● ఈశ్వర్‌సాయి ఉదంతంలోనూ ప్రైవేటు వీడియోలు లీక్ ● ఇంటర్వ్యూ చూసి 20 ఏళ్ల పగ తీర్చుకున్న యువకుడు ● సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన
Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM
● గుర్తింపు కోసం హద్దులు దాటుతున్న కంటెంట్ ● వైష్ణవి భర్త హరిబాబు హత్య అనంతరం నిందితుడి వీడియో ● ఈశ్వర్‌సాయి ఉదంతంలోనూ ప్రైవేటు వీడియోలు లీక్ ● ఇంటర్వ్యూ చూసి 20 ఏళ్ల పగ తీర్చుకున్న యువకుడు ● సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన మర్డర్.. రివెంజ్.. సెల్ఫీ వీడియో
Advertisement


