33.0/24.0
ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
7
గరిష్టం/కనిష్టం
గణపతి కల్యాణం
కోరుట్ల: పట్టణంలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో గణపతి కల్యాణం ఘనంగా నిర్వహించారు. హైందవ సేనా సభ్యుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. అన్నప్రసాద వితరణ చేశారు.
వాతావరణం
వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.


